సదాశివపేట పట్నంలోని మొనా ప్లే హై స్కూల్ లో గణంగా సంక్రాత్రి వేడుకలు.

తేది:9-1-2026, TSLAW NEWS, సంగారెడ్డి జిల్లా, సదాశివపేట పట్టణం క్రైమ్ రిపోర్టర్ ఆర్. నవాజ్ రెడ్డి.

సంగారెడ్డి జిల్లా :సదాశివపేట పట్టణంలో ఈ రోజు మొనా ప్లే హై స్కూల్ పాఠశాల వారు సంక్రాత్రి సంబరాలు గణంగా
జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో పాఠశాలలో
రంగు రంగు ముగ్గులు మరియూ బోగి మంటలు
విద్యార్థులు గంగిరేద్దుల వేశాలు గాలిపటాలు ఎగురవేయడం జరిగింది ఈకార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు మరియూ ఉపాధ్యాయులు పాల్గొన్నారు
ఈ కార్యక్రమం పాఠశాల కరెస్పాండెంట్ రత్న మేడం, ప్రధాన ఉపాధయుడు శ్రీనివాస్ గార ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *