తేది: 8- 01- 2026 మెదక్ జిల్లా TSLAWNEWS అల్లాదుర్గం మండల రిపోర్టర్ వి పాపయ్య చారి.
మెదక్ జిల్లా: అల్లాదుర్గ్ మండలం లోని ముస్లాపూర్ గ్రామ నికి చెందిన ధర్మయి లక్ష్మి తండ్రి శంకరయ్య గత కొన్ని రోజుల నుండి అనారోగ్యం కారణంగా హైదరాబాద్ పంజాగుట్ట నీమ్స్ హాస్పిటల్ లో వైద్యం చేయించుకుంటున్న లక్ష్మీ ఆరోగ్యం గురించి ముస్లా పూర్ గ్రామ నాయకులు నర్సింలు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే ఆమె ఆరోగ్యం గురించి డాక్టర్ గారితో మాట్లాడి మంత్రి దామోదర్ రాజనర్సింహ ధర్మలక్ష్మి కి 5 లక్షల రూపాయల ఎల్ వో సి అందజేశారు. మంత్రికి కుటుంబం తరఫున ముస్లా పూర్ గ్రామ నాయకుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.