తేది:07-01-2025 భూపాలపల్లి జిల్లా TSLAWNEWS గణపురం మండలం రిపోర్టర్ దీపక్ పటేల్ పుప్పాల.
భూపాలపల్లి జిల్లా: గణపురం మండలం
గురువారం రోజున ఉదయం 9:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు 33 కే వి పెద్దాపూర్ ఫీడర్ లో చెట్లు కొట్టడం జరుగుతోంది కావున గణపురం మండలం కొండాపూర్ స్టేషన్ పరిధి లోని విద్యుత్ వినియోగ దారులకు విద్యుత్ అంతరాయం ఉంటుంది, కావున విద్యుత్ వినియోగదారులు సహకరించగలరని విద్యుత్ ఏ ఈ వెంకటరమణ తెలిపారు.