తేది:07-01-2026 TSLAWNEWS వరంగల్ జిల్లా ఇంచార్జ్ వల్లే ప్రశాంత్.
వరంగల్ జిల్లా: భద్రకాళి అమ్మవారి మడ విధులు పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారని తెలిపిన మంత్రి.గోదావరి పరిసర ప్రాంతాల్లో ఉన్న దేవాలయన్నిటినీ అభివృధి చేసే ప్రణాళిక సిద్ధం.దేవాలయాల అభివృధి కోసం ఒక DPR నీ సిద్ధం చేస్తున్నాం
భద్రకాళి దేవాలయం మీద రాజకీయం చేస్తున్న వారికి ఒకటే సూచన ప్రభుత్వం ఆలయాల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్న విషయాన్ని గమనించాలని సూటి ప్రశ్న
స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పైన బుడదజల్లే ప్రయత్నం చేయడం సబబు కాదని హెచ్చరిక.