ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ సలార్. శుక్రవారం ఈ సినిమా ట్రయిలర్‌ను రిలీజ్ చేస్తున్నట్లు ఇదివరకే చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే తాజాగా రిలీజ్ టైమ్‌పై కూడా స్పష్టతనిచ్చింది. రేపు సాయంత్రం 7.19 గంటలకు విడుదల చేస్తామని ప్రకటించింది. ఈ సినిమా డిసెంబర్ 22న విడుదల కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *