దేశ ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. గత పదేళ్లలో బీజేపీ ప్రభుత్వం చేసిన కృషి వల్ల ప్రజలకు పార్టీపై అపారమైన విశ్వాసం ఏర్పడిందని అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టిన వీక్షిత్ భారత్ సంకల్ప్ యాత్రలో భాగంగా వివిధ పథకాల లబ్ధిదారులను ఉద్దేశించి ప్రసంగించారు. తనకు నాలుగు అతి పెద్ద కులాల పేదలు, యువత, రైతులు, మహిళలు అని, వారి వల్లే భారతదేశం అభివృద్ధి చెందుతుందన్నారు.