“రోడ్ సురక్ష అభియాన్ -2026” నినాదంతో రోడ్డు భద్రత వారోత్సవాలు. పోచమ్మ మైదానం కూడలిలో అవగాహన సదస్సు .

తేది :06-01-2026 వరంగల్ జిల్లా TSLAWNEWS ఇంచార్జ్ వల్లే ప్రశాంత్.

వరంగల్ జిల్లా: “రోడ్ సురక్ష అభియాన్ -2026” నినాదంతో రోడ్డు భద్రత వారోత్సవాలు.
పోచమ్మ మైదానం కూడలిలో అవగాహన సదస్సు .
ముఖ్య అతిథిగా పాల్గొన్న వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బి నిర్మలా గీతాంబ, జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి ఎం సాయి కుమార్.
వరంగల్ సబ్ డివిజన్ పోలీస్ ఉన్నతాధికారులు, ఆర్టీవో అధికారులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *