వికారాబాద్ జిల్లా లో పెండింగ్ కేసులపై నిర్లక్ష్యత వహించవద్దు- SP.

తేది:06-01-2026 వికారాబాద్ జిల్లా TSLAWNEWS వికారాబాద్ మండలం రిపోర్టర్ లక్ష్మీనారాయణ గొల్ల.

వికారాబాద్ జిల్లా: వికారాబాద్ జిల్లా జిల్లాలో గల పెండింగ్ కేసులపై డిఎస్పి , ఇన్స్పెక్టర్ల పర్యవేక్షణలో దర్యాప్తు వేగవంతం చేయాలని sp ఎస్పీ స్నేహ మిశ్రా ఆదేశించారు. కోర్టులో కేసుల ప్రాసిక్యూషన్ బలంగా ఉండేలా సాక్ష్య దారాలు బలంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాలో అధికంగా రోడ్డు ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లలో ప్రమాదాల నివారణకు తగు శాఖలతో చర్చలు జరిపి సమన్వయంతో తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *