తేది:05-01-2026 వరంగల్ జిల్లా TSLAWNEWS నెక్కొండ మండల్ రీపోటర్ రఘుపతి.
వరంగల్ జిల్లా : ఈరోజు నెక్కొండ మండల ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో మన తోటి ఫోటోగ్రాఫర్లు రాజకీయ ప్రవేశం చేసి మొదటిసారిగా ఉప సర్పంచ్ లు గా ధారావత్ సుమన్,తేజవత్ వీరేందర్, భానోత్ సరిత రాము ఉప సర్పంచ్ గా అలాగే మౌ టమ్ మౌనిక కృష్ణంరాజు వార్డు మెంబర్ గా గెలిచినా సందర్భంగా సన్మాన కార్యక్రమం జరిగింది మరియు సీనియర్ ఫోటోగ్రాఫర్ దొనికే రాజేందర్ గారికి సన్మానం చెయ్యడం జరిగింది ఈ కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్ మండల అధ్యక్షుడు బీరు వేణు. ఉపాధ్యక్షులు ఏకాంబరం. ప్రధాన కార్యదర్శి దేవేందర్. కోశాధికారి వినోద్.సభ్యులు రత్నం .వెంకన్న. సారంగపాణి . శేఖర్. అశోక్ .మధు,రమేష్ .లింగు .రాంబాబు,సతీష్ .ప్రవీణ్ .సురేష్. గోపి తదితరులు పాల్గొన్నారు