డోనాల్డ్ ట్రంప్ యద్దోన్మాదాన్ని ఖండిద్దాం-వెనిజుల అధ్యక్షుడు నికోలస్ మడూరో ను విడుదల చేయాలి,వామపక్ష విద్యార్థి సంఘాలు.

తేది:05-01-2026 TSLAWNEWS వరంగల్ జిల్లా ఇంచార్జ్ వల్లే ప్రశాంత్.

వరంగల్ జిల్లా : కాంగ్రెస్ ఓబీసీ సేవాదళ్ రాష్ట్ర నాయకులు గోదాసి చిన్న గారి పుట్టినరోజు సందర్భంగా 16 వ డివిజన్ గరీబ్ నగర్ లో మెగా హెల్త్ క్యాంప్ గోదాసి చిన్న మిత్ర మండలి ఆధ్వర్యంలో సోమవారం నాడు నిర్వహించడం జరిగినది. మెగా హెల్త్ క్యాంపులో లక్ష్మీ గణపతి ఐ కేర్ హాస్పిటల్ శ్రీ సుస్మిత డెంటల్ క్లినిక్ మరియు అంబేద్కర్ మెమోరియల్ చారిటబుల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రజల ఆరోగ్య పరిస్థితి పై టెస్టులు చేయడం జరిగినది ఇట్టి మెగా హెల్త్ క్యాంపులో దాదాపు గా 400 మంది ప్రజలు పాల్గొనడం జరిగినది. ఇందులో దాదాపు 100 మందికి కంటికి సంబంధించిన సమస్యలు ఉన్నట్టు గుర్తించిన డాక్టర్లు హైదరాబాద్ కి తీసుకెళ్లి ఉచితంగా కంటి ఆపరేషన్ చికిత్స చేస్తాము అని తెలిపినారు 50 మంది కి దంతల సమస్య ఉంటే అక్కడికక్కడే మెడిసిన్ ఇవ్వడం జరిగినది. అదేవిధంగా జనరల్ ఓపి ద్వారా వచ్చిన ప్రతి ఒక్కరికి టెస్టులు చేసి ఫ్రీగా మందులు ఇవ్వడం జరిగినది ఇంతటి సేవా పుట్టినరోజు నాడు గోదాసి చిన్న చేయడం తో తన అభిమానులు అందరూ గజమాలతో సత్కరించి అంబేద్కర్ మేమెంట తో గౌ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *