మెడికల్ క్యాంప్ నిర్వహించిన అజంతా యూత్ సభ్యులు.

తేది:04-01-2026 భూపాలపల్లి జిల్లా TSLAW NEWS గణపురం మండలం రిపోర్టర్ దీపక్ పటేల్ పుప్పాల.

భూపాలపల్లి జిల్లా: గణపురం మండలం బస్వారాజుపల్లి గ్రామం లో అజంతా యూత్ ఆధ్వర్యంలో శరత్ ఐ హాస్పిటల్, మెడికవర్ హాస్పిటల్ వారు మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈకార్యక్రమనికి ముఖ్య అతిధిగా గణపురం ఎస్ఐ రేఖ అశోక సర్పంచ్ సునీత శ్రీనివాస్ పాల్గొన్నారు ఎస్ ఐ అశోక్ మాట్లాడుతూ యూత్ ఇట్లాంటి సామాజిక కార్యక్రమాలు చేయడం శుభపరిణామం అని అన్నారు అజంతా యూత్ సభ్యులను అభినందనలు తెలిపారు. సర్పంచ్ సునీత శ్రీనివాస్ మాట్లాడుతూ అజంతా యూత్ సభ్యులను ఆదర్శగా తీసుకోని ప్రతి గ్రామంలో మంచి కార్యక్రమలు చేయాలన్నారు. ఈకార్యక్రమంలో ఉపసర్పంచ్ వార్డ్ సభ్యులు గ్రామపంచాయతీ సిబ్బంది శరత్ హస్పిటల్, మెడికవరు హస్పిటల్ సిబ్బంది అజంతా యూత్ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *