తోటి కార్మికునికి ఆర్థిక సాయం అందించిన వాల్వో డ్రైవర్స్.

తేది:04-01-2026 భూపాలపల్లి జిల్లా TSLAW NEWS గణపురం మండలం రిపోర్టర్ దీపక్ పటేల్ పుప్పాల.

భూపాలపల్లి జిల్లా: గణపురం మండలం పరశుంపల్లి పరిదిలోని ఓసీ త్రి లో పనిచేస్తున్న వాల్వో డ్రైవర్ భారత్ తండ్రి ఇటీవల మరణించిన విషయం తెలుసుకొన్న తోటీ వాల్వ్ డ్రైవర్స్ భరత్ స్వగ్రామం గణపురం మండలం కొండాపూర్ గ్రామంలో భారత్ స్వగృహానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి కొంత ఆర్థిక సహాయం అందించారు మేము మీకు అండగా ఉంటామని తెలిపారు ఈకార్యక్రమంలో వాల్వో డ్రైవర్స్ నాయకులు కార్మికులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *