భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెంలో ఏసీబీ దాడి. ఫారెస్ట్ డివిజనల్ మేనేజర్, ప్లాంటేషన్ మేనేజర్ పట్టివేత.

తేది:3-1-2026 ఖమ్మం జిల్లా TSLAWNEWS వేంసూర్ మండలం రిపోర్టర్. మహమ్మద్ బురహానుద్దీన్.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: కొత్తగూడెంలో ఏసీబీ దాడి. ఫారెస్ట్ డివిజనల్ మేనేజర్, ప్లాంటేషన్ మేనేజర్ పట్టివేత, 3. 51 వేలు లంచం తీసుకుంటూ ఉండగా పట్టుకున్న ఏసీబీ డీఎస్పీ రమేష్ కొత్తగూడెంలో పిఎఫ్డిసి ప్లాంటేషన్ మేనేజర్ ( ఫారెస్ట్ రేంజ్ అధికారి.) తాడి రాజేందర్ పై అధికారి డివిజనల్ మేనేజర్. తాటి. శ్రావణి కాంట్రాక్టర్ వద్ద నుండి జామాయిల్ కట్ చేసిన బిల్లులు చెల్లించేందుకు 32 వేల టన్నులు టన్నుకు 28 లక్షలు 80000 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. తన్నుకు 750 ప్రభుత్వం ఇస్తుంది 150 డిమాండ్.తొంబైకు బేరం కుదిరింది. మొదటి యూనిట్ లో 3900 టన్నులు కటింగ్ అయింది. ఆ బిల్లులు చేసేందుకు 3. లక్షల 51 వే లు లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ డిఎస్పి వై. రమేష్ ఆధ్వర్యంలో రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *