జ్యోతిబాపూలే జయంతి సందర్భంగా మహిళా ఉపాధ్యాయినిలకు ఘన సన్మానం.

తేది:03-01-2026 భూపాలపల్లి జిల్లా TSLAWNEWS గణపురం మండలం రిపోర్టర్ దీపక్ పటేల్ పుప్పాల.

భూపాలపల్లి జిల్లా: గణపురం మండలం జ్యోతిబాపూలే జతి వేడుకలను పురస్కరించుకొని శనివారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో డిఇఓ రాజేందర్ ఆధ్వర్యంలో మహిళ ఉపాధ్యాయినిలను ఘనంగా సన్మానించారు. గణపురం మండలం నుండి టి రజిత పీఎం శ్రీ మోడల్ స్కూల్ గణపురం, కే సరిత ఫిజికల్ డైరెక్టర్ గణపురం ఉన్నత పాఠశాలల,కు చెందిన ఉపాధ్యాయినిలను శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *