తేది:03-01-2026 వికారాబాద్ జిల్లా TSLAWNEWS వికారాబాద్ మండలం రిపోర్టర్ లక్ష్మీనారాయణ గొల్ల.
వికారాబాద్ జిల్లా: వికారాబాద్ మండలం లో రోడ్డు భద్రత మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలు జనవరి 1 నుండి జనవరి 31వ తేదీ వరకు ప్రజలలో అవగాహన కల్పించడంలో భాగంగా హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడప కూడదని,మద్యం సేవించి వాహనం నడపడం, హెల్మెట్ లేకుండా వాహనం నడపడం లాంటివి ప్రమాదకరమైన చర్యలు మైనర్లకు ద్విచక్ర వాహనాలు ఇవ్వడం సరైన చర్య కాదని తల్లిదండ్రులకి అవగాహన కల్పించాలని జిల్లా ఎస్పీ స్నేహమేహ్ర గారు కొడంగల్ లో పాల్గొన్న ఒక కార్యక్రమంలో తెలియజేయడం జరిగింది వికారాబాద్ మండలంలో రోడ్డు భద్రత మహోత్సవాల్లో భాగంగా ప్రదర్శన నిర్వహిస్తూ పలు గ్రామాలలో అవగాహన కార్యక్రమా లను రోడ్డు రవాణా శాఖ వారు కల్పిస్తున్నారు.