

తేది:2-1-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS ఇశ్రతాబాద్ గ్రామ రిపోర్టర్ మర్పల్లి రాజ్ కుమార్.
సంగారెడ్డి జిల్లా, సదాశివపేట మండలం: ఇశ్రతాబాద్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు యూసుఫ్,అంగన్వాడీ ఉపాధ్యాయురాలు ఈశ్వరమ్మ మరియు డ్వాక్రా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు అమృత ఆధ్వర్యంలో నూతన పాలక వర్గానికి సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బలరాం అనిత, శ్రీనివాస్, ఉప సర్పంచ్ కట్టేగోసే శ్రీనివాస్,వార్డు సభ్యులు రషీద్, బలరాం రాములు, రావుఫ్, ఇమ్రాన్, బలరాం అనసూయ, బలరాం నాగమణి, సయ్యద్ ఇర్ఫాన్ మరియు గ్రామ పెద్దలు సయ్యద్ హాజీ,బాబు, పాండు, డప్పు రేణుక,లావణ్య,అపర్ణ,భాగ్యమ్మ మరియు యువకులు నవీన్,రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు