
తేది:2-1-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS ఇశ్రతాబాద్ రిపోర్టర్ మర్పల్లి రాజ్ కుమార్.
సంగారెడ్డి జిల్లా: సదాశివపేట మండలంలోని ఇశ్రతాబాద్ గ్రామంలో రేషన్ బ్యాగుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బలరాం అనిత, శ్రీనివాస్, ఉప సర్పంచ్ కట్టేగోసే శ్రీనివాస్,వార్డు సభ్యులు రషీద్, బలరాం రాములు, రావుఫ్, ఇమ్రాన్, బలరాం అనసూయ, బలరాం నాగమణి, సయ్యద్ ఇర్ఫాన్ మరియు గ్రామ పెద్దలు యువకులు పాల్గొన్నారు.