తేది: 01-01-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.
జగిత్యాల జిల్లా తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ సంఘం యొక్క నూతన సంవత్సరం 2026 డైరీ, జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆవిష్కరణ చేశారని తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ సంఘం జిల్లా అధ్యక్షులు పి. ఆనంద్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్యాల భూమయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ బి ఎస్ లత, అడిషనల్ కలెక్టర్ బి.రాజగౌడ్, రెవెన్యూ డివిజనల్ అధికారి పి. మధుసూదన్ గౌడ్, జగిత్యాల జిల్లా తహసీల్దార్,లు నాయబ్ తహసీల్దార్లు, జగిత్యాల జిల్లా రెవెన్యూ సంఘం అధ్యక్షులు పి. ఆనంద్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్యాల భూమయ్య, ప్రచార కార్యాదర్శి పంగ రాజేశం, ట్రెజరర్ రాచకొండ నరేందర్, రాజేందర్ రావు, అర్చన, దుస రాజశేఖర్, గొర్ల శ్రీనివాస్, రంగారావు తదితరులు ఫాల్గొన్నారని తెలిపారు.