తేదీ 1-1-2026, జనగామ జిల్లా, TSLAWNEWS, పాలకుర్తి మండల రిపోర్టర్, Maroju Bhaasker.
జనగామ జిల్లా: పాలకుర్తి మండల కేంద్రంలోని, లక్ష్మీనారాయణపూరం గ్రామంలో ఎర్రబెల్లి ట్రస్టు ఆధ్వర్యంలో వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన గ్రామ సర్పంచ్ బోడిగే ప్రదీప్ తో కలిసి ప్రారంభించినబీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు
పసునూరి నవీన్అనంతరం వారు మాట్లాడుతూ
పేదలకు సేవ చేయడమే ఎర్రబెల్లి ట్రస్ట్ ఏకైక లక్ష్యం అని
గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోగలరని,పార్టీలకు అతీతంగా, ఎర్రబెల్లి ట్రస్టు సేవలు ఉంటాయని తెలిపారు.కార్యక్రమంలో నల్లా నాగిరెడ్డిమాజీ ఎంపీపీ పాలకుర్తి మాచర్ల ఎల్లయ్య బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పాలకుర్తి
జరుపుల బాలు నాయక్,ఉప సర్పంచ్ పడిశే అశోక్ మాజీ సర్పంచ్ సరిత పరుశరాములు. గ్రామ శాఖ అధ్యక్షులు గుండెవేణి శ్రీకాంత్ ఉప అధ్యక్షులు లోడంగి గట్టయ్య మాజీ అధ్యక్షులు. పోగు వాసుదేవ్.గుండె బిక్షపతి పోగు అశోక్. ప్యారపు స్వామి.మాజీ ఎంపీటీసీ బెల్లి సోమయ్య సీనియర్ కార్యకర్తలు.గిలకత్తుల అశోక్. కట్లన్నారాయణ. బోడిగే బిక్షపతి, బండిపెల్లి సోమనర్సయ్య చిటూరి చెంద్రయ్య, కోల నారాయణ,తదితరులు పాల్గొన్నారు.