

తేది:1-1-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS ఇశ్రతాబాద్ రిపోర్టర్ మర్పల్లి రాజ్ కుమార్.
సంగారెడ్డి జిల్లా: సదాశివపేట మండలంలోని ఇశ్రతాబాద్ గ్రామంలో సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చిలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో పాస్టర్ దుర్గా ప్రసాద్, ఉప సర్పంచ్ కట్టేగోసే శ్రీనివాస్, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు మర్పల్లి రాజ్ కుమార్, సంఘ పెద్దలు కిష్టయ్య,యేసయ్య, నర్సింలు, బాలయ్య,ప్రసాద్, మానయ్య యువకులు వినోద్, నవీన్ కుమార్, కరుణాకర్,పవన్ పాల్గొన్నారు. ఆటల పోటీలలో విజేతలకు బహుమతుల ప్రదానోత్సవం ఉప సర్పంచ్ గారి సహకారంతో సంఘ పెద్దల చేతుల మీదుగా అందించడం జరిగింది.