వరంగల్ జిల్లా కూరగాయల మార్కెట్ వర్తక సంఘం ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు.

తేది:1-01-2026 వరంగల్ జిల్లా TSLAWNEWS ఇంచార్జ్ వల్లే ప్రశాంత్.

వరంగల్ జిల్లా : శ్రీ కొండా మురళీధర్ రావు మరియు శ్రీ కొండా సురేఖ మంత్రివర్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ వారి ప్రియ శిష్యుడు అయిన శ్రీ గోపాల నవీన్ రాజు గారికి జన్మదిన వేడుకలు వరంగల్ జిల్లా కూరగాయల మార్కెట్ వర్తక సంఘం ఆధ్వర్యంలో శ్రీ గోపాల నవీన్ రాజు గారి కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మరియు భారీ కేక్ కట్ చేయడం జరిగినది మరియు అన్న ప్రసాద వితరణ సుమారు 800 మందికి అన్న ప్రసాద వితరణ చేయడం జరిగినది ఈ కార్యక్రమములో పాల్గొన్న వారు వర్తక సంఘం మరియు వ్యాపారస్తులు వర్తక సంఘం ప్రెసిడెంట్ జరతి శ్రీని వాస్ సెక్రెటరీ శ్రీ గులాం సర్వర్ మున్న కోశాధికారి శ్రీ మల్లూరి బాబురావు కార్పొరేటర్ చింతాకుల అనిల్ సోమిశెట్టి ప్రవీణ్ మాజీ కార్పొరేటర్ జారతి రమేష్ బాబు మీసాల ప్రకాష్ కాసర్ల రాజు కర్ర వెంకటేశ్వరరావు పర్ష వీరన్న రాయిశెట్టి శ్రీనివాస్ సాతరాశి నాగరాజ్ బత్తుల నవీన్ పిన్న మల్లేశం గుర్రాల మోహన్ పిన్న రాజేష్ అరికాల రమేష్ జక్కుల రవి చుక్క రవి షాబాద్ సందీప్ యోగి ఘనగా పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *