
తేది:31-12 -2025 నల్గొండ జిల్లా TSLAWNEWS
నల్గొండ టౌన్ రిపోర్టర్ చిరుమర్తి భరత్ కుమార్.
నల్గొండ జిల్లా: నల్గొండ జిల్లా శ్రీ గౌరవ ఎస్పీ శరత్ చంద్ర పవర్ గారి ఆదేశాలనుసారం వన్ టౌన్ పట్టణ పరిధిలో డిసెంబర్ 31 వేడుకల సందర్భంగా ఆరు టీములను పెట్టడం జరిగింది శాంతి భద్రతల దృశ్య తాగి ఆవారాగా తిరగడం ప్రజలకు ఇబ్బంది కలిగించే వారిపై చర్యలు తీసుకుంటూ ఇద్దరు సీఐలు 8 మంది ఎస్ఐలు తో 60 మంది సిబ్బందితో నాకాబంది రాత్రి ఒకటి గంటల వరకు నిర్వహించడం జరిగింది అలాగే రోడ్డు ప్రమాదాలు కావచ్చు అవాంఛనీయ సంఘటనలు మరియు తాగి గొడవలు జరగకుండా డిసెంబర్31ప్రజలందరూ ప్రశాంతంగా జరుపుకోవాలని మరియు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు లైసెన్స్ లేని బండ్లను సీజ్ చేయడం బెట్టి కేసులు వెయ్యడం జరిగిందని అలాగే ప్రతి ఒక్కరు పోలీసు కి సహకరిస్తూ న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలని శ్రీ గౌరవ వన్ టౌన్ సిఐ గారు వేమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు న్యూ ఇయర్ శుభాకాంక్షలు జిల్లా ప్రజలకు తెలిపారు.