తేదీ 31-12-2025 TSLAWNEWS వరంగల్ జిల్లా ఇంచార్జ్ వల్లే ప్రశాంత్.
వరంగల్ జిల్లా:బుధవారం హైదరాబాదులోని డీజీపీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) శ్రీ బి. శివధర్ రెడ్డి గారిని రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ అపిలేట్ అథారిటీ సభ్యులు, ప్రొఫెసర్ శ్రీ గాదె దయాకర్ గారు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఆయన డీజీపీ గారికి పుష్పగుచ్ఛం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.