
తేది :30-12-2025, TSLAW NEWS సంగారెడ్డి జిల్లా, క్రైమ్ రిపోర్టర్ ఆర్. నవాజ్ రెడ్డి.
సంగారెడ్డి జిల్లా,సదాశివపేట: Newsletter సుభాష్ రోడ్డు లో మట్టి కుప్పలు
నడి రోడ్డు పై మట్టి కుప్పలు చూసి చూడనట్లు మునిసిపల్ అధికారులు, మేడిప్లస్ మందుల దుకాణం దగ్గర మరియు కొత్తగా వేసిన రాధాకృష్ణ ఫొటోస్టూడియో దగ్గర చెత్త కుప్పలు అలాగే ఉన్నాయాని వార్డు ప్రజలు అంటున్నారు కావున మునిసిపల్ అధికారులు వెంటనే తగీన చర్య తీసుకొని అక్కడి నుండి చెత్తను తొలగించాలాని వార్డు ప్రజలు విజ్ఞప్తి చేయుచున్నారు.