తేది:30-12-2025 భూపాలపల్లి జిల్లా TSLAWNEWS గణపురం మండలం రిపోర్టర్ దీపక్ పటేల్ పుప్పాల.
భూపాలపల్లి జిల్లా:గణపురం మండలం బుద్దారం గ్రామపంచాయతీ ఏకగ్రీవ సర్పంచ్ విడిదినేని శ్రీలత అశోక్ దంపతులు ములుగు ఎస్పీ కార్యాలయం లో ఎస్పీ రాంనాథ్ కేకన్ కోవింద్ గారిని మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ఎలాంటి అవసరం వున్నా సహాయం సహకారాలు అందిస్తామన్నారు ఎస్పీ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన సర్పంచ్ శ్రీలత అశోక దంపతులు.