వైకుంఠ ముక్కోటి ఏకాదశి పర్వాన శ్రీరామ కళామందిరం.

తేది:30-12-2025. సంగారెడ్డి జిల్లా TSLAW NEWS. సదాశివపేట పట్టణం వార్డ్ నెంబర్ 2 కోఆర్డినేటర్ కోవూరి కృష్ణా గౌడ్.

సంగారెడ్డి జిల్లా, సదాశివపేట పట్టణం : వైకుంఠ ఏకాదశి పర్వదినాన శ్రీరామ కళామందిరం ప్రజలు ఉత్తర ద్వారా దర్శనం భక్తులు వైకుంఠనాథుడు రూపమైన శ్రీరాముని దర్శనం పట్టణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీరామ కళామందిర పంతులుగారు అందరికీ శతగోప ఆశీర్వాద వచనములు చేసినారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *