తేది:29-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.
జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి గా నియమితులైన డా. జి సుజాత జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విధులు సమర్థవంతంగా నిర్వర్తించి వైద్య మరియు ఆరోగ్య శాఖకు గుర్తింపు తేవాలని, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. జి.సుజాతకు, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తెలిపారు.