జగిత్యాల ప్రెస్ క్లబ్‌ నూతన కార్యవర్గంను అభినందించిన జగిత్యాల జిల్లా జర్నలిస్టులు.

తేది:28-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.

జగిత్యాల ప్రెస్ క్లబ్‌ ఎన్నికలు ఆదివారం విజయవంతంగా ముగిసాయి. ఈ ఎన్నికల్లో జగిత్యాల ప్రెస్ క్లబ్‌కు అధ్యక్షులుగా ఎల్లాల రాజేందర్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శశిధర్, కోశాధికారిగా శ్రీధర్ రావు ఎన్నికయ్యారు అలాగే ఎన్నికైన కార్యవర్గ సభ్యులందరికీ జగిత్యాల జిల్లా జర్నలిస్టులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *