
తేది: 28-12-2025, జనగామ జిల్లా TSLAWNEWS పాలకుర్తి మండల రిపోర్టర్ Maroju Bhaasker.
జనగామ జిల్లా: పాలకుర్తి మండల కేంద్రంలో గాంధీ చౌరస్తాలో ధర్నా కార్యక్రమంలో పాల్గొన్ని పాలకుర్తి బ్లాక్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ మండల అధ్యక్షులు గిరాగాని కుమార్ స్వామి మాట్లాడుతూ,
20 సంవత్సారల ఎంజీఎన్ఆర్ఇజిఎ ను నిర్వీర్యం చేస్తు హక్కుల ఆధారిత హామీని కూల్చివేసి ఇది ప్రణాళిక ప్రకారం, గ్రామ వ్యతిరేకతమని, ఉపాధి హామీ పథకం ద్వారా, బాధలు వలసలు తగ్గాయని, వేతన పెంపులు పెరిగాయని, గ్రామీణ మౌలిక వసతులు, పరిస్థితులు మెరుగుపడ్డాయని, ఈ విధానాన్ని, కేంద్రప్రభుత్వం ఇచ్చిన్నం చేస్తుందని, దళితులు ఆదివాసీలు భూమిలేని కార్మికులు పేద ఓబీసీ వర్గాలు, ఈ పథకం ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకోగలిగారని అన్నాడు.ఈ కార్యక్రమంలో పాలకుర్తి చాకలి ఐలమ్మ మార్కెట్ చైర్పర్సన్ లావుడియా మంజుల భాస్కర్ నాయక్ , మార్కెట్ వైస్ చైర్మన్ అనుముల మల్లారెడ్డి ఓబీసీసీఎల్ రాష్ట్ర నాయకులు పులిగనే ఎంపీపీ గెడ్డం యాకస్వామి మండల మహిళా అధ్యక్షురాలు మనం ఎస్ఎస్ఎల్ జిల్లా ఉపాధ్యక్షులు జనగాం కుమార్ మండల ఎస్ .సిసెల్ అధ్యక్షులు గాదెపాక భాస్కర్ రాష్ట్ర నాయకుల ఆదినారాయణ మాజీ సర్పంచ్ రావు గుగులోతు కిషన్ ఏఎంసీ డైరెక్టర్ భాను రమేష్ మరియు వివిధ గ్రామ సర్పంచులు మరియు గ్రామ వివిధ గ్రామ ఉపసర్పంచ్ మరియు కాంగ్రెస్ పార్టీ వివిధ గ్రామ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ నాయకులు మరీ తదితరు నాయకులు పాల్గొన్నారు.