తేది:28-12-2025 జనగామ జిల్లా TSLAWNEWS పాలకుర్తి మండల రిపోర్టర్ Maroju Bhaasker.
జనగామ జిల్లా: కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ జెండాను గిరాగాని కుమార్ స్వామి ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో పాలకుర్తి కాంగ్రెస్ బ్లాక్అధ్యక్షులు రాపాక సత్యనారాయణ మండల పార్టీ అధ్యక్షులు గిరాగాని కుమార్ స్వామి మాట్లాడుతూ…
పేదల గొంతుకగా, రైతుల ఆశగా, కార్మికుల హక్కుల రక్షకణగ నిలిచిన పార్టీ 140 సంవత్సరాలు పూర్తి చేసుకున్న,
ప్రజా సమస్యల పరిష్కారమే రాజకీయాల లక్ష్యమని ప్రజల సేవకే కాంగ్రెస్ పార్టీ సేవ చేస్తుందనీ రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేయ్యాలిని, ప్రజా సమస్యల పరిష్కారమే రాజకీయాల లక్ష్యమని , దేశానికి స్వాతంత్య్రం తీసుకు రావడంలో, మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, వంటి మహనాయకులనీ అన్నారు.ఈ కార్యక్రమంలో
పాలకుర్తి చాకలి ఐలమ్మ మార్కెట్ చైర్ పర్సన్ లావుడియా మంజులా భాస్కర్ నాయక్, కాంగ్రెస్ మండల నాయకులు, యువజన సంఘం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు .