

తేది :27-12-2025 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS సదాశివపేట పట్టణం క్రైమ్ రిపోర్టర్ ఆర్. నవాజ్ రెడ్డి.
సంగారెడ్డి జిల్లా: సదాశివపేట పట్టణంలోని శ్రీ అయ్యప్ప మందిరంలో ఈ నేల 28వ తేది అదివారం నాడు మన అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబీరం నిర్వహించ నున్నట్లు శ్రీ అయ్యప్ప సేవ సమితి గుడి చైర్మన్ గోనేశంకర్
శక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు, గురు స్వామి సుధాకర్ కుమారుడుఅమేరికా
తెలుగు సంఘం అధ్యక్షుడు మాటసేవ సదన్ రమణ కిరణ్
దుద్దగీ ఆధ్వర్యంలో శ్రీ అధ్య మల్టీ స్పెషాలిటి హాస్పిటల్, శ్రీ
అయ్యప్ప సేవ సమితి సహకారంతో ఈ మెగా ఉచిత
వైద్య శిబిరం నిర్వహించనున్నారని అయన
మాట్లాడుతూ, ఈ వైద్య శిబిరంలో జనరల్ మెడిసిన్,
డయాబేటిస్,న్యూరాలజి, ఎమర్జెన్సీ, గయినాకాలజీ,
విభాగాలకు చెందిన పలు వైద్య నిఫుణులు పాల్గొంటారని
తెలియజేశారు న్యూరోసర్జన్
డాక్టర్ రవీంద్రనాథ్, ఎమర్జెన్సీ ఫిజిషీయన్ డాక్టర్ హరీహశ్వర్ రేడ్డి, జనరల్ ఫిజిషీయన్ డాక్టర్ అభినవ్ రేడ్డి, డాక్టర్ దాధ్యుభూపతి, డాక్టర్ ధర్మాడి
స్నేహ, వైద్య సేవలు అదించనున్నట్లు తెలిపారు ఈ
ఉచిత వైద్య శిబిరంలో ఆరోగ్య పరిక్షలతో పాటు అవసరమైన
మందులను ఉచితంగా పంపిణి చేస్తారని పేర్కొన్నారు, పట్టణం తో పాటు మండల గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ సదావకాషాన్ని
సద్వినియోగం చేసుకొనగలరని గురుస్వామి గోనే శంకర్ తెలియజేశారు.