మన హక్కుల కోసం మనమే పోరాడాలి, ఒంటరిగా కాదు ఒకటిగా- ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్.

తేది:26-12-2025 TSLAWNEWS తెలంగాణ రాష్ట్రం Proprietor & Editor కోవూరి సత్యనారాయణ గౌడ్.

తెలంగాణ:
📰 *మీరు జర్నలిస్టా* ..? *మీడియా రంగంలో పని చేస్తున్నారా* ..?
*ఇంకా AIWJA సభ్యత్వం పొందలేదా* ..?
*అయితే ఇదే సరైన సమయం వెంటనే సభ్యత్వం పొందండి* !
*ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్* — విలేకరుల హక్కుల కోసం పోరాడే జాతీయ వేదిక

Join With Us


సభ్యత్వంతో మీరు పొందే ప్రత్యేక సదుపాయాలు:
✅ రూ. 2 లక్షల వ్యక్తిగత బీమా
✅ న్యాయ సలహా & సహాయం
✅ పిల్లల విద్యలో ఫీజు రాయితీలు
✅ ఇల్లు, స్థలం కోసం సంఘ పోరాటం
✅ ప్రభుత్వం గుర్తించిన ప్రెస్ ఐడి కార్డు
💳 సభ్యత్వ రుసుము : కేవలం ₹1000/- మాత్రమే
📞 మరిన్ని వివరాలకు: 95813 11110

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *