తేది :25-12-2025 సంగారెడ్డి జిల్లా, TSLAW NEWS
సదాశివపేట క్రైమ్ రిపోర్టర్ ఆర్. నవాజ్ రేడ్డి.
సదాశివపేట పట్టణంలోని మోనాప్లే హై స్కూల్ లో క్రిస్టమస్ సంబరాలు గణంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండంట్ రత్నమాల మేడం, టీచర్స్ అన్నపూర్ణ, అరుంధతి, విజయ, సునీత, సంగీత, పాఠశాల సెక్యూరిటి గార్డ్ షరీఫ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పాఠశాలటీచర్స్ కు రత్నమాల మేడం భోజనాలు అక్కడే ఏర్పాటు చేసి టీచర్స్ కు కొత్త బట్టలు కూడా పెట్టారు తరువాత వారికి పండుగ శుభాకాంక్షలు
తెలియజేశారు.