తేది 25-12-2025 భూపాలపల్లి జిల్లా TSLAWNEWS
గణపురం మండలం రిపోర్టర్ దీపక్ పటేల్.
భూపాలపల్లి జిల్లా: గణపురం మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు శనిగరపు రాజేందర్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన గణపురం మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ కటుకూరి రాధిక శ్రీనివాస్, ఉప సర్పంచ్ ఓరుగంటి కృష్ణ వార్డు సభ్యులు తిక్క సంపత్,దూడపాక గీత, తిరుపతి,అంబేద్కర్ సంఘ వ్యవస్థాపకులు దూడపాక శంకర్ కట్ల శంకరయ్య లను శాలువాతో ఘనంగా సన్మానించరు శిథిలమైపోతున్న అంబేద్కర్ భవనంను పునర్ నిర్మించుట కొరకు నూతన సర్పంచి నాయకులు సహకరించగలరని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి వడ్లకొండ నారాయణ గౌడ్ తాళ్లపల్లి యాదగిరి ఇమ్మడి వెంకటేశ్వర్లు చిలువేరు దయాకర్ మూల రఘు జన్నే పవన్ మచ్చిక రక్షిత్ బొడిగ శివ జన్నె రాజు నారగాని శ్రీధర్ పాల్గొన్నారు.