తేది:25-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా, రాయికల్ మండలం రిపోర్టర్ కాసిరెడ్డి నాగరాజు.
జగిత్యాల జిల్లా:రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన వ్యక్తితో పాటు మరో ఏడుగురు నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం ఆడెల్లి పోచమ్మను దర్శించుకుని తిరిగి వస్తుండగా ప్రయాణిస్తున్న కారు మల్లాపూర్ మండలం పాత దామరాజుపల్లి సమీపంలో పూర్తిగా దగ్ధమైంది. కాగా ఎవరికి ఎలాంటి ప్రమాదం సంభవించలేదని తెలిపారు.