తేదీ 23-12-2025 Tslawnews వరంగల్ జిల్లా ఇంచార్జ్ వల్లే ప్రశాంత్.
వరంగల్ జిల్లా: తన రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎన్నో క్లిష్ట సమస్యలను అధిగమిస్తూ మంచి అధికారిగా పేరొందిన, మండల ప్రజలకు సేవలందిస్తూ, ప్రజల కష్ట సుఖాలలో నేనున్నానంటూ తనకంటూ ఒక ముద్ర వేసుకున్న టువంటి మంచి మనసున్న అధికారి, అలాగే తన డిపార్ట్మెంట్లో రాష్ట్రస్థాయిలో కూడా ఉన్నత సేవలు అందిస్తారని ఆశిస్తూ తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ డిపార్ట్మెంట్ సంఘము రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులుగా ఎన్నికైన శ్రీ ఎండీ రియాజుద్దీన్ గీసుగొండ ఎమ్మారోగారికి పూల మొక్కతో మరియు శాలువాతో సన్మానించి, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలపడం జరిగింది.
ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు కొండేటి కొమురారెడ్డి,15వ డివిజన్ కాంటెస్ట్ కార్పోరేటర్ ఎలగొండ ప్రవీణ్, మొగిలిచర్ల గ్రామ అధ్యక్షులు బెజ్జాల కుమారస్వామి మండ కోదండపాణి, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.