
తేదీ:23- 12- 2025 TSLAWNEWS
నల్గొండ జిల్లా ఇంచార్జ్ కానుగుల స్వామి.
నల్గొండ జిల్లా: నల్గొండ జిల్లా అధ్యక్షులు శ్రీ గార్లపాటి ఉమాశంకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది
బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందువులపై దాడులను తీవ్రంగా ఖండిస్తూ మైనారిటీలైన హిందువులకు రక్షణ లేదంటూ పేర్కొనడం జరిగింది భారతదేశంలో మైనారిటీలకు ఏ చిన్న సంఘటన జరిగిన మేమున్నామంటూ మాట్లాడే సికులర్ వాదులు ఇప్పుడు ఎక్కడున్నారని అన్నారు భారతదేశం సహ మత సమ్మేళనం అని ఒక్క హిందువులే భావిస్తున్నారని ఏ ఒక్క మతానికి సామత ప్రేమ లేదని వారన్నారు అదేవిధంగా వెస్టిన్ దేశాలు ఇస్లాం రాడికల్స్ తీవ్రవాదులు అక్కడున్న ఇందు మైనార్టీల పైన దాడులు చేసిన భారతదేశంలో ఉన్న సెక్యులర్ వాదులు ఖండించడం లేదన్నారు వారికి అనుకూలంగా నినాదాలు చేస్తూ సేవ్ గాజా అనే నినాదాలు చేస్తారని అటువంటి వారు ఇతర దేశాలకు వెళ్లి ఉండొచ్చని గార్లపాటి ఉమాశంకర్ రెడ్డి గారు మాట్లాడారు.
ఈ కార్యక్రమం లో
బజరంగ్ దళ్ తెలంగాణ ప్రాంత కో కన్వీనర్ శ్రీ కన్నబోయిన వెంకట్ గారు, బజరంగ్ దళ్ నల్లగొండ జిల్లా కన్వీనర్ యలిజాల నరసింహ గారు,కో కన్వీనర్ శ్రీను గారు విశ్వహిందూ పరిషత్ పట్టణ అధ్యక్షులు శ్రీ రాయల కృష్ణయ్య గారు, ధర్మచార్య సంపర్క ప్రముఖ్ శ్రీ ఉంధ్యాల ప్రకాష్ రెడ్డి గారు,కో కన్వీనర్ మాలొతు శ్రీనుగారు పట్టణ ఉపాధ్యక్షులు మాడిశేట్టీ వెంకటయ్య గారు
,నగర కన్వీనర్ శ్రీ గడ్డం శంకర్ గారు,కో కన్వీనర్ వీరమళ్ళ ప్రభాకర్ గారు,కో కన్వీనర్ దండిగుల హరికీశోర్ గారు,,నగర సురక్ష ప్రముఖ్ శ్రీ అంబటి పృథ్వి గారు, నల్లగొండ గ్రామీణ సంయోజక్ శివరామ్ గారు, హైందవ శక్తి యాదగిరి గారు హైందవ శక్తి శంకర్ గారు చర్లపల్లి అశోక్ గారు, నాగచారి, గోపి ,శివ, బజరంగ్ దళ్,, కార్యకర్తలు మాతృ శక్తి సంయోజిక శోభ అక్క గారు, రేఖ గారు,తారాగారు,దేవి గారు తదితరులు పాల్గొన్నారు.