తేదీ 22-12-2025 TSLAWNEWS జనగామ జిల్లా పాలకుర్తి మండల రిపోర్టర్, Maroju Bhaasker.
జనగామ జిల్లాపాలకుర్తి మండల కేంద్రంలో, బీఆర్ఎస్ పార్టీ బలపరిచి, గెలిచిన మండలంలోని సర్పంచులతో కలసి మన కేంద్రంలోని గుడివాడ చేరస్తా నుండి రాజీవ్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించిన, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.