సంగారెడ్డిలో ముస్లిం మైనారిటీల సమావేశంలో పాల్గొన్న మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ‘చింతా ప్రభాకర్‌ను ఆశీర్వాదించడానికి వచ్చిన ముస్లిం సోదరులకు ధన్యవాదాలు.
కర్ఫ్యూ లేని తెలంగాణను చూస్తున్నాం. మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేశాం. షాదీ ముబారక్ పథకం అమలు చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. సదాశివపేటలో ఖబరిస్తాన్ కోసం 5 ఎకరాలు ఇచ్చాం. మైనారిటీ విద్యార్థులకు సరైన ఆహారం అందిస్తున్నాం’ అని అన్నారు.