
తేదీ:22-12-2025 TSLAWNEWS వరంగల్ జిల్లా ఇంచార్జ్ వల్లే ప్రశాంత్.
వరంగల్ జిల్లా:ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
పోటీ చేసిన వారిలో ఇద్దరు గెలిచినట్లుగా ధ్రువీకరణ పత్రాలు ఇచ్చిన అధికారులుప్రమాణ స్వీకారానికి ఇద్దరి ఏర్పాట్లు
మొదటగా బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి స్వాతి 3 ఓట్ల తేడాతో గెలిచినట్లు ప్రకటించి ధ్రువీకరణ పత్రం అందజేత.. అరగంట తర్వాత కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి సుజాతను ఒక్క ఓటు తేడాతో విజయం సాధించినట్లు మరోసారి ప్రకటించి ధ్రువీకరణ పత్రం అందజేసిన ఆర్వో
ప్రమాణ స్వీకారానికి బంధువులను ఆహ్వానించిన ఇద్దరు అభ్యర్థులు.. అధికారులకు తలనొప్పిగా మారిన ఘటన