రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్.

తేది:22-12-2025 TSLAWNEWS హైదరాబాద్ ఇంచార్జ్ విజయ్ మురళీకృష్ణ.

రాజేంద్రనగర్: రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్ తో 40 మంది తీవ్ర అస్వస్థత గురైన యూనివర్సిటీ విద్యార్థులు.
యూనివర్సిటీ సిబ్బంది వైద్య చికిత్స నిమిత్తం పలు ఆస్పత్రులలో తరలింపు.
ఆహారం కలుషితం కావడం వల్ల (డి హైడ్రేషన్) వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పితో బాధపడుతున్న విద్యార్థులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *