

తేది:21-12-2025 TSLAWNEWS
జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.
జగిత్యాల జిల్లా కొత్త బస్టాండ్ సర్కిల్ వద్ద ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహిస్తున్న సమయంలో, వ్యక్తిని ఆటో ఢీకొనడంతో అకస్మారస్థితిలోకి వెళ్ళగా, అక్కడే ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్స్ సమయస్ఫూర్తితో సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడారు.
అనంతరం ఆసుపత్రికి తరలించారు. సమయ స్పూర్తితో వ్యక్తి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ పోలీసులను ప్రజలు ప్రశంసిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.