నేడు యథావిధిగా ప్రజావాణి-జగిత్యాల జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్.

తేది:22-12-2025 TSLAWNEWS
జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.

ప్రజల సమస్యల సత్వర పరిష్కారం కోసం కలెక్టరేట్లో నిర్వహించు ప్రజావాణి కార్యక్రమాన్ని యథావిధిగా సోమవారం నుండి కొనసాగించనున్నట్లు జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *