
తేదీ:20-12-2025, TSLAW NEWS సదాశివపేట పట్టణ క్రైమ్ రిపోర్టర్ ఆర్ నవాజ్ రెడ్డి.
సంగారెడ్డి జిల్లా:సదాశివపేట పట్టణం లోని మునిసిపల్ కార్యాలయం లో పేరుకు పోయిన చెత్తను కార్యాలయంలో ఉన్న వారు కూడా ఆ చెత్తను శుభ్రం చేయడం లేదు అలాగే అక్కడె ఉన్న త్రాగు నీరు వృధాగా పోతున్న ఎవరు పట్టించు కోవడం లేదు. ఇట్టి విషయంలో మున్సిపల్ కమిషనర్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని మున్సిపల్ సిబ్బందితో విధులు నిర్వహించే విధంగా చూడాలని మున్సిపల్ కార్యాలయంకు వచ్చి వెళ్లే సదాశివపేట పట్టణ ప్రజలు విజ్ఞప్తి చేస్తూ తెలియజేస్తున్నారు.