సిద్దిపేట జిల్లా PACS అధికారానికి రాజీనామ పత్రాన్ని అందజేసిన-PACS చైర్మన్ చింతల శ్రీనివాస్ అలియాస్ తిరుపతి.

తేది :19-12-2025 సిద్దిపేట జిల్లా TSLAWNEWS సిద్దిపేట అర్బన్ రిపోర్టర్ pathuri santhosh kumar.

సిద్దిపేటజిల్లా :మిట్టపల్లి PACS చైర్మన్ రాజీనామా.
మిట్టపల్లి గ్రామ సర్పంచ్ గా ఎన్నికైన చింతల శ్రీనివాస్ అలియాస్ తిరుపతి తనకు ఇంతకు ముందు ఉన్న PACS చైర్మన్ పదవికి రాజీనామా చేసారు.ఈ రాజీనామా పత్రాన్ని జిల్లా PACS అధికారినికి సమర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *