
తేది:19-12-2025 TSLAWNEWS
జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.
ఇటీవలే నూతన జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన డా. ఆకుల శ్రీనివాస్ శుక్రవారం రాష్ట్ర షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను మరియు జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారని తెలిపారు.ఈ సందర్భంగా వారు అభినందనలు తెలియజేశారని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపవైద్యాధికారి డా.ఎన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.