
తేది:18-12-2025 మెదక్ జిల్లా TSLAWNEWS స్టాఫ్ రిపోర్టర్ Thota Abhilash.
మెదక్ జిల్లా:మెదక్ పట్టణం ఔరంగాబాద్కి చెందిన ఎర్రి వెంకటేశం (57), తండ్రి కిష్టయ్య, ముదిరాజ్ కులానికి చెందినవారు, వృత్తిగా ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. మానసిక ఆందోళన (డిప్రెషన్), కారణంగా ఆయన ఘన్‌పూర్ శివార్ వద్ద తన పోలంలో ఆత్మహత్య చేసుకున్నాడు,
సంఘటన స్థలంలో ఆయన రాసిన సూసైడ్ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లేఖలోని అంశాలపై విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు.