తేది:18-12-2025 TSLAWNEWS
జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.
జగిత్యాలలోని చిలుకవాడలో షార్ట్ సర్క్యూట్ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మహాలక్ష్మి వీధి పరిధిలోని దామోదర లక్ష్మీ మురళి వారింటిలో ఫ్రిజ్జు షార్ట్ సర్క్యూట్ వలన అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే ఫైర్ ఇంజన్ ఆఫీసర్స్ కృష్ణకాంత్, ఫైర్ సిబ్బంది వచ్చి అగ్ని ప్రమాదాన్ని మంటలను ఆర్పేశారని తెలిపారు.