తేదీ17-12-2025, జనగామ జిల్లా, TSLAWNEWS మండల రిపోర్టర్ Maroju Bhaasker.
జనగామ జిల్లా:పాలకుర్తి మండలం లోని వివిధ గ్రామాలలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున గ్రామపంచాయతీ ఎన్నికలలో గెలిచిన అభ్యర్థుల విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని ఎవరైనా నిబంధన ఉల్లంఘించి డీజీలు పెట్టి విజయోత్సవ ర్యాలీలు తీసిన యెడల కేసులు నమోదు చేయడం జరుగుతుందని,ఎవరైనా విజయోత్సవ ర్యాలీలు తీయదలచిన ఎడల ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత పర్మిషన్ తీసుకుని విజయోత్సవ ర్యాలీలు నిర్వహించుకోవాలని ఈ సందర్భంగా పాలకుర్తి ఎస్సైపవన్ కుమార్ సూచించారు.