

తేది:17-12-2025 TSLAWNEWS
జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.
జగిత్యాల జిల్లాలో మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న ధర్మపురి మండలం జైన, రాజారం, రాయపట్నం గ్రామాలు, వెల్గటూర్ మండల కేంద్రం, ఎండపల్లి, రాజారాంపల్లి మరియు గుల్లకోట గ్రామాలు, పెగడపల్లి మండలం నంచర్ల మరియు బతికేపల్లి గ్రామాలు, గొల్లపల్లి మండల కేంద్రం
పోలింగ్ సరళిని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పరిశీలించారు. జగిత్యాల జిల్లాలో మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతుందని తెలిపారు